TEJA NEWS TV :సర్వసభ్య సమావేశం బిబిపెట్ కామారెడ్డి జిల్లా మండలంఈరోజు జరిగిన సర్పంచుల సమయం కావున ఎంపీటీసీలు ఎంపీపీ బాలమణి సన్మానం చేయడం జరిగింది బీబీపేట లక్ష్మీ సత్యనారాయణఆధ్వర్యంలో జెడ్పిటిసి ప్రేమ్ కుమార్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ సన్మానం చేయడం ఇస్సానగర్ సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి బిబిపేట మండలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం చేసిన బిబిపేట గ్రామం టౌన్ లో సన్మానం కార్యక్రమం నిర్ణయించారు ఇట్టి కార్యక్రమానికి ఎంపీటీసీ పల్లవి భూమేష్ గ్రామ సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణకు సన్మానం చేయడం జరిగింది మరో ఎంపీటీసీ కొరివి నీరజ కో ఆప్షన్ ఆసిఫ్ నర్సింలు మహా గాంధీ వర్ధంతిని తలుచుకొని మౌనం పాటించడం జరిగినా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎవ్వరికి వాళ్ళు మళ్లీ మనమందరం కలిసి ఉండాలని ఎంపీటీసీలతో ఎంపీపీ తో జడ్పిటిసి జడ్పిటిసి తో మాకు బిల్లులు రాకుండా ఇబ్బందులు అయినామని చెప్పడం జరిగింది జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ భరోసా ఇస్తూ ఒక ఆరు నెలలైనా గవర్నమెంట్ మీకు పొడిగిస్తే బాగుంటుండే అయినా మీరు ఏమన్నా బిల్లు చేసిన ఉంటే మీ సేవలను గుర్తించిన కాబట్టి మేము మీకు మీం సహకరించమని ధీమా చెప్పడం జరిగింది అయినా అలా బాధలు ఎంపీపీ బాలమణికి ఎంపీటీసీ పల్లవి భూమేష్ కొరివి నీరజ నర్సింలు కు వివరించి తెలిపారు మండల ఫండ్స్ ఏమన్నా వస్తే మాకు కొద్దిగా కనికరించి మాకు వచ్చే బిల్స్ వచ్చే విధంగా చేయాలని యాడారం లక్కాస్ రవిమాందాపూర్ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి సర్పంచ్ తుజ్జాల్పూర్ సర్పంచ్ కోనాపూర్ సర్పంచ్ జనగామ సర్పంచ్ పాత రాజు సర్పంచ్ ప్రతి ఒక్కరు కోరుకోవడం శాలువలతో సన్మానం చేసి ఒక్కరికొకరు అద్దుకొని ఎప్పుడో అందరు సహకరించాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల ఎంపీడీవో పూర్వ చంద్ర కుమార్ అందరు కోరిన ప్రకారమే నేను నడుచుకుంటానని ధీమా చెప్పడం జరిగింది
బీబీపేట్ మండలంలో సర్పంచులకు ఘనంగా సన్మానం
RELATED ARTICLES