TEJA NEWS TV:
గత 2 సం:ల క్రితం బిబిపేటలో పాఠశాల భవనాన్ని ప్రారంభించే క్రమంలో..ఇంత పెద్ద బీబీపెట్ గ్రామానికి జూనియర్ కళాశాలను ఉండాలని..జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి ముందే స్వయంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి గారిచే తమరే (కేటీఆర్) ప్రకటన ఇప్పించ్చారని గుర్తు చేశారు. బీబీపేట గ్రామానికి సినీనటుడు (శ్రీ మంతుడు) *మహేష్ బాబు గారినీ కూడా తీసుకొస్తానని* పేర్కొని. 2సం:లు అవుతున్న అమలుకు నోచుకోవడం లేదనీ
వెంటన *ఈవిద్యా సం: మే (2023- 24)* జూనియర్ కళాశాల ఏర్పాటుతో పాటు హీరో *మహేష్ బాబు గారినీ చూడాలని ఈ ప్రాంత వాసుల కోరికను నెరవేర్చాలనీ* కోరుతు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు లేఖల్లో పంపారు.
బీబీపెట్లో కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కు లేఖలు
RELATED ARTICLES