TEJA NEWS TV: బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో మంగళవారం సందర్భంగా గ్రామ పురోహితులు రాకేష్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ రేణుకా దేవి ఆలయంలో సామూహికంగా కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం రోజున కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్ ,కిష్టాగౌడ్, సిద్దాగౌడ్ స్వామిగౌడ్,వెంకట్ స్వామిగౌడ్, నాగరాజ్ గౌడ్,నర్సా గౌడ్, రామాగౌడ్ ,దుర్గాగౌడ్ దయానంద్ గౌడ్, సుదర్శన్ గౌడ్ శ్యామ్ గౌడ్,మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
బిబి పేట్ : రేణుకాదేవి ఆలయంలో కుంకుమ పూజలు
RELATED ARTICLES