బిబిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్ బిబిపేట రూట్ లో సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో పలుమార్లు విద్యార్థులు పడుతున్న అవస్థలను గుర్తించి గౌరవ శ్రీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారి ఆదేశానుసారం ప్రకారం ఈరోజు బీబీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి సలీం గారు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా కు వినతి పత్రం అందజేయడం జరిగింది దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు*
బిబి పేట్ :ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా కు వినతి పత్రం
RELATED ARTICLES