బిబిపేట మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటు మరియు విధి విధానాలపై సంబంధిత తాసిల్దార్ బి పెట్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓస్ ఆర్ ఐ సి ఈ ఓ పి ఎస్ సి సి మరియు ధాన్యం కొనుగోలులో ఉన్న ఇన్చార్జ్ వారితో వానాకాలం పంట కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విదేయ విధానాలు అన్ని కూడా ఆదేశాలు జారీ చేయడమైనది 11 సెంటర్లకు గాను 8 సెంటర్లు ఓపెన్ చేయడమైనదని మిగతావి కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలుపడం జరిగింది అలాగే వరి ధాన్యం కొనుగోలు నవంబర్ ఫస్ట్ నుండి ఎక్కువ జరుగుతుందని ప్రతి ఒక్క రైతుకు సీరియల్ నెంబర్ కేటాయించాలని కచ్చితంగా వడ్లకు జాలి పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడమైనది కావున రైతులందరికీ కూడా టెంటు లైటు వాటర్ బస్తాలు కాంటా సిద్ధంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ గారు ఆదేశాలు జారీ చేశారు ఇందులో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించబడును
బిబిపేట్ :ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటు
RELATED ARTICLES