రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో *బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ని* అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు గీసుగొండ మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించి గత 10 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటరు మహాశయులను కోరిన
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పరకాల అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్ వాజ్పేయి,బూత్ అధ్యక్షులు పాకనాటి శ్రీకాంత్,కత్తి వెంకటేశ్వర్లు, కోట అనిల్, కార్యకర్తలు కర్ణ కంటి రఘు, వాటికుల గోపి, కర్ణ కంటి రజిత,కత్తి హేమలత,ముల్క వాసు, కోల అభినవ్, పులి చేరి రేవంత్ , సరిత తదితరులు పాల్గొన్నారు.
బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
RELATED ARTICLES