TEJA NEWS TV : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బిన్ కండ్రిగ మండలం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వర్ధంతి ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ కన్నయ్య నాయుడు ఎంపీటీసీ వై మనోహర్ నాయుడు బి.ఎన్ కండ్రిగ మండల గ్రామ కమిటీ సభ్యులు క్లస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొని పేదలకు పండ్లు ఫలహారాలు పంచిపెట్టారు
బిఎన్ కండ్రిగ మండలం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వర్ధంతి
RELATED ARTICLES