తేజ న్యూస్ టివి ప్రతినిధి
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు హన్మకొండలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు, సంగెం గ్రామ పార్టీ అధ్యక్షులు నాగార్జున శర్మను ఆదివారం రోజున పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ నాయకులు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కార్యకర్తలు తదితరులు అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంట – మాజీ ఎమ్మెల్యే చల్లా
RELATED ARTICLES