
TEJA NEWS TV: ఈరోజు తుజాల్పుర్ గ్రామానికి చెందిన BRS నాయకుడు మాజీ ఎంపీటీసీ బూరెగారి చంద్రగౌడ్ గారు BRS పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత శ్రీ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే షబ్బీర్ అలీ గారి తోనే సాధ్యం అని వారు చెప్పారు.