TEJA NEWS TV
_ఈ రోజు ఆలూరు నియోజకవర్గం హలహార్వి మండలం *బాపురం* గ్రామం లో శ్రీ రామును ఆలయం ధ్వజస్తంభం నిర్మాణం కొరకు మన ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ గౌరవ *విరుపాక్షి* *20.000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ ప్రజలు వచ్చి అన్న మా గ్రామంలో ధ్వజస్తంభం పునర్నిర్మాణం కొరకు మీరు మాకు సహాయం అందించాలని అడగడం జరిగింది. అడిగిన వెంటనే కాదనకుండా తన వంతు సహాయంగా *20000* రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ మీరు ప్రతి దైవకార్యానికి విరాళాలు ఇస్తుండడం రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గ్రామ ప్రజలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. గ్రామ పెద్దలు. పచ్చరపల్లి రాంరెడ్డి. డాక్టర్ కృష్ణయ్య. బసవరాజు గౌడ్. బిలాలి నాగరాజు. గుల్యం రవి. పార్ధన. మల్లేష్. సదానంద. ఆ గ్రామ ప్రజలు రావడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు.
బాపురం శ్రీ రామ మందిరం ధ్వజస్తంభం కొరకు విరాళం
RELATED ARTICLES