చేగుంట మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన భయ్యా సత్య నారాయణ కుటుంబాన్ని బుధవారం నాడు ప్రముఖ సంఘ సంస్కర్త సేవకుడు అయిత పరంజ్యోతి పరామర్శించారు. అధైర్య పడొద్దని ఓదార్చారు. కుటుంబానికి .ధైర్యం చెప్పి 3 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా దశ దిన కర్మకు 50 కేజీల బియ్యం అందజేస్తామని అయిత పరంజ్యోతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కిష్టయ్య , పోశెట్టి రమేష్ గౌడ్, బాబు, ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం ప్రముఖ సంఘ సేవాకర్త అయిత పరంజ్యోతి
RELATED ARTICLES