వరంగల్ పార్లమెంట్. ఫాతిమా లోని బిషప్ అవరణలో ఫాదర్ విజయ్ కుమార్ గారు అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహానికి పుల మల వేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన *వరంగల్ ఎంపీ ఆస్పి రెంట్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ *.
*డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ*
ఫాదర్ విజయ్ కుమార్ ఒక గొప్ప సామాజిక కార్యకర్త, పేదప్రజల కొరకు వారి ఆరోగ్యం విషయంలో ముందుండి విమ్స్ ఆసుపత్రి మొదలు అవ్వడానికి ముఖ్య భూమిక పోషించారు, పేద ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఫాదర్ విజయ్ కుమార్ అని అన్నారు.
ఫాదర్ విజయ్ కుమార్ మృతదేహానికి ఘనంగా నివాళులు
RELATED ARTICLES