కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్, చిలుకూరి మౌలాలి హైదరాబాద్ వీరిద్దరూ గత కొన్ని రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు.దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లోఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ కనుగొని ఆదివారం ఎస్సై సుధాకర్ బాధితుల మొబైల్ ఫోన్లనుఅప్పగించారు.వారు మాట్లాడుతూ.. మోసాలు దొంగతనాల పట్ల జాగ్రత్తలు వహించాలని వారు పేర్కొన్నారు. బాధితుడు ఓరిని వెతికి అందజేసినందుకు పోలీస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న ఫోన్ను అప్పగించిన పోలీసులు
RELATED ARTICLES