తేజ టీవీ. ప్రతినిధి : పెద్దకడబూరు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రతిస్త్మకంగా ఏర్పాటు చేసిన భూ పంపిణీ కార్యక్రమంలో మండల పరిధిలోని పులికనుమ .బాపుల దొడ్డి. గవిగట్టు. ముచ్చిగిరి. చిన్న తుంబలం. అసైన్మెంట్ పట్టాలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. పురుషోత్తం రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని మండల నాయకులు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని దీనిని ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో కూడా మరోసారి ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ఇవ్వాలని గ్రామస్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వీరేంద్ర గౌడ్. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్. మహేష్ కుమార్. దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్. రెవెన్యూ సిబ్బంది గ్రామ లబ్ధిదారులు పాల్గొన్నారు.
పెద్ద కడబురు: పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
RELATED ARTICLES