నందిగామ పట్టణం శ్రీకరం కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు చింత రామారావు గారి మనుమడి 11వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎన్డీఏ పార్టీ నేతలతో కలిసి హాజరైన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య. ఈ మేరకు చిరంజీవి శ్రీహన్ ను వారి కుటుంబ సభ్యులతో కలసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.*
పుట్టినరోజు వేడుకల్లో హాజరైన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య
RELATED ARTICLES