Wednesday, January 22, 2025

పాల్వంచ: దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి దేవాలయంలో పూజలు చేసిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
31-10-2024
పాల్వంచ మండలం


దీపావళి పర్వదినం సందర్భంగా పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయంలో *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* ప్రత్యేక పూజలు చేశారు.

గురువారం పాల్వంచ మండలం పరిధిలోని *జగన్నాధపురం శ్రీ కనకగదుర్గమ్మతల్లి (పెద్దమ్మతల్లి) దేవాలయంలో* జరిగిన ప్రత్యేక పూజల్లో *కొత్వాల* పాల్గొన్నారు.

*తెలంగాణా రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు, రైతులు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు* ఆనందోత్సవాలతో జీవనం సాగించాలని అమ్మవారిని వేడుకొన్నారు.

దీపావళి సందర్భంగా పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, *కొత్వాల* ప్రజలకు *దీపావళి శుభాకాంక్షలు తెలిపారు*.

ఈ కార్యక్రమంలో *మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, Y వెంకటేశ్వర్లు, పాకలపాటి రోశయ్య చౌదరి*, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular