హొళగుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ
నిన్న రాత్రి పంచాయతీ కార్మికుడు మల్లికార్జున అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది.
సర్పంచ్ చలవధి రంగమ్మ తనయుడు పంపాపతి మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ తనయుడు మరియు పంచాయతీ కార్యదర్శి వారు అనంతరం కుటుంబ సభ్యులుతో మాట్లాడుతూ వారిని పరామర్శించి
5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
పారిశుద్ధ్య కార్మికుడు మల్లికార్జున మృతి
RELATED ARTICLES