*సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం 2024 క్యాలెండరును సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి, ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడివో,కే, రవీందర్ , ఐ బి, ఏఈ, లు ఎఇ సాయిరాజు , ఏఈఈ రోహిణి , గణేష్ , మాజీ మండల రైతు బంధు కన్వీనర్ కందగట్ల నరహరి , ఓం ప్రకష్, సెక్రటరిలు, కృష్ణానగర్ అనూష, నర్సనగర్ అనూష, పోచమ్మ తండ రమేష్, చంద్ర శఖర్ .ఇ జి ఎస్, టి ఏ,మెదలగు ఉద్యోగులు పాల్గొన్నారు.
పద్మశాలి ఉద్యోగుల సంఘం2024 క్యాలండర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ
RELATED ARTICLES