TEJA NEWS TV
వరదయ్యపాలెం మండలంలో కారిపాకం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న పంట పొలాలలో ఎక్కడినుంచో కొట్టుకొచ్చిన ఓ విచిత్ర చేప రైతుకు చిక్కింది…
ఆ రైతు దాన్ని పరిశీలించగా చేప పై ముళ్ళతో నిండి ఉంది. స్థానికంగా ఎక్కడ పెంచే చేప కాకపోవడంతో సముద్రంలో ఎప్పుడు చూడని చేప కావడంతో అటుగా వెళ్లేవాళ్లు వింతగా వింతగా చూస్తున్నారు.ఆ పొలం రైతు తన వద్ద పనిచేసే రైతు కూలీ కుటుంబానికి అందించినట్లు సమాచారం
పంట పొలాలలో విచిత్ర చేప
RELATED ARTICLES