నేల రాలుతున్న ఎర్రమల్లెలు
భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సరిహద్దు ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు తీవ్రంగా జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు బలగాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఈ ఎదురు కాల్పులు తమ్మనూరు అటవి ప్రాంతంలో కొనసాగుతున్నట్లు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.