నరేంద్ర మోడీ పంపిన నిధులతో సిసి రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులతో వేస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటు నిజాంసాగర్ మండలం లోని మంగళూర్ Bjym జిల్లా అధికార ప్రతినిధి నర్మల రాజు మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బిజెపి పార్టీ నాలుగైదు సంవత్సరాల నుండి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తే అది మేమే ఇస్తున్నట్టు టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంతాలను నడుస్తుంది ఈరోజు కేంద్రంలో బిజెపి పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ పంపినటువంటి గ్రామంలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు అలాగే 20లక్షల తో గ్రామ పంచాయతీ భవనం n r e g s నిధులతో వేస్తూ మేము అధికారంలోకి వచ్చినాక మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో గ్రామాలలో సిసి రోడ్లు వేస్తున్నామని మండల కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో నే రుణమాఫీ చేస్తామన్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వరకు రుణమాఫీ కాదు కదా రైతుబంధు వేయలేని పరిస్థితుల్లో ఉంది మేకపోతు గాంభీర్యం ప
నిజాంసాగర్: నిధులు మోదీ వి…. సోకులు కాంగ్రెస్ వి… సిగ్గు సిగ్గు – నర్మల రాజు
RELATED ARTICLES