Monday, February 10, 2025

నిజాంసాగర్: నర్సింగ్ రావు పల్లి లో ఘనంగా మహా శోభా యాత్ర

TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ మూర్తి విగ్రహాలను పల్లకిలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే భక్తి పాటలతో శోభయాత్ర కొనసాగించి తదనంతరం భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ తీర్థ ట్రస్ట్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular