Monday, January 20, 2025

నిజాంసాగర్ : ఆశ వర్కర్ల డిమాండ్లను పరిష్కరించండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆశ వర్కర్లు నిరవధిక సమ్మె 4వ రోజు కు చేరింది. ఈ సందర్భంగా ఆశ వర్కల్ల అధ్యక్షురాలు నస్రీన్ మాట్లాడుతూ… ప్రతి ఆశ కార్యకర్తలకు 18వేలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని అన్నారు. పి ఎ పు, ఈ ఎస్ ఐ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నస్రిన్, నాగమణి, రుక్మిణి, సావిత్రి, సువర్ణ, లక్ష్మి, విజయ, సాయవ్వ, మనీషా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular