ఆళ్లగడ్డ మండలంలోని రామతీర్థం(పుట్టాలమ్మ) పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ EO సాయి జయచంద్ర రెడ్డి, వేద పండితులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఎమ్మెల్యే అఖిలప్రియను శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
నాగ పంచమి సందర్భంగా ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రత్యేక పూజలు
RELATED ARTICLES