పాత కక్షలు నేపథ్యంలో కృష్ణాజిల్లా..పామర్రు నియోజకవర్గం అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళ నడిరోడ్డుపై దారుణ హత్య..
ఈమె భర్త వీరంకి వీర కృష్ణ పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణ హత్య..
ఒకేరోజు రెండు జంట హత్యలు.. అయ్యంకిలో మరోసారి బగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు..పట్టపగలు నడిరోడ్డుపై భార్యాభర్తలు ఇద్దరిని కిరాతకంగా నరికి చంపిన. వీరంకి గణేష్, అతని ఇద్దరు సోదరులుగా అనుమానిస్తున్న గ్రామస్తులు..
సమాచారం అందుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య..
RELATED ARTICLES