నందిగామ నెహ్రు నగర్ లో బండారు భోగేశ్వరరావు గారి ఇంట్లో ఉదయం 11 గంటలకి
బీసీ హాస్టల్ ఎదురుగా 2 ఇండ్లలో పట్టపగలే రెండు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు రెక్కీ నిర్వహించి లోపలికి ప్రవేశించి ఇనప రాడ్లతో తలుపులు పగలగొట్టి బంగారం నగదు చోరీకి గురి పాల్పడ్డారు
రెండు ఇళ్లల్లో ఇంటి యజమానులు లేని సమయంలో రెక్కీ నిర్వహించిన దొంగలు 50 గ్రాములు బంగారం 30 వేల నగదును చోరీకి పాల్పడినట్లుగా బాధితులు వాపోయారు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలము వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు క్లూస్ టీమ్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు
దొంగతనంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారని పట్టణంలో అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు.
నందిగామ పట్టణంలో పట్టపగలే రెండు ఇళ్లల్లో చోరీ
RELATED ARTICLES