యన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా ఈ – కిడ్స్ ” ” ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటేన్*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం రైతుపేట లో గల నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ప్రిన్సిపాల్ కుమారస్వామి వారి ఆధ్వర్యం లో చిన్నారులు ఈ – కిడ్స్ ” డ్రెస్ కాంపిటేన్ ” వేడుకలు ఘనంగా జరిగింది.*
*ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు రంగు, రంగుల దుస్తువులు ధరించి ప్రదర్శించారు.*
*ఈ కార్యక్రమంలో ఏజియం.హరీష్ , ఆర్ ఐ. పవన్ కుమార్, ఈ – కిడ్స్ కో – ఆర్డినేటర్ హెప్సీబ, ఈ – కిడ్స్.వైస్.ప్రిన్సిపల్ చంద్ర హారిక, ఎఓ. మహేష్ , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిన్నారులు ,తదితరులు పాల్గొన్నారు.*