ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి, అధ్యక్షతన,అత్యవసర సమావేశం,ఏర్పాటు చేయడం జరిగింది. కావున నందిగామ నియోజకవర్గంలోని 4 మండలాల అధ్యక్షులు మరియు టౌన్ అధ్యక్షులు కౌన్సిలర్లు మండల ఉపాధ్యక్ష అందరూ హాజరై విజయవంతం చేశారు
నందిగామ: జనసేన సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి అధ్యక్షతన అత్యవసర సమావేశం
RELATED ARTICLES