ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
నందిగామ మండలం కంచల గ్రామంలో
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని కంచల గ్రామ తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు.*
*ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కార్యకర్తలు తో కలిసి రంగా గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నందిగామ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరoకి వీరాస్వామిన్. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం జనసెన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….