ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
గౌరవనీయులైన మున్సిపల్ అధికారులకు
గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని,ఫ్లెక్సీలు వివాదం ఇప్పుడు ఎలా వచ్చింది ఇది వైసిపి పార్టీ చేసే అన్యాయం అనిపిస్తుంది ఇంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ సెంట్రల్ నిండా,ఫ్లెక్సీలు ఉండే అప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇప్పుడు ,అర్థం వస్తున్నాయా అలా అనుకుంటే ఇంత ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్లెక్సీలు అడ్డం రాలేదా ఎన్డీఏ కూతమి వస్తేనే ఫ్లెక్సీలు అర్థం వచ్చినాయా మీకు అప్పులు మున్సిపాలిటీ వాళ్ళని అడగలేదా ఇప్పుడే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మున్సిపాలిటీ వాళ్ళు గుర్తొచ్చారా ఇదెక్కనునాయం మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళని అడుగుతున్నాను……
నందిగామలో మున్సిపల్ అధికారుల విడ్డురం
RELATED ARTICLES