Monday, February 10, 2025

దసరా సెలవులకు ఊరెళ్తున్నారా ?

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం
దసరా సెలవులకు ఊరెళ్తున్నారా, జాగ్రత్త !
బంగారు, వెండి, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి.
ఊరికి వెళితే పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతాం అని కంచికచర్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుబ్రమణ్యం తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular