భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
దమ్మపేట :5-01-2025
దమ్మపేట మండల ప్రభుత్వ జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ, వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎల్విఆర్ హాస్పిటల్ యాజమాన్యం సౌజన్యంతో ఉచితంగా బీపీ, షుగర్, ఆస్తమా, గుండె జబ్బులు, జ్వరం, వంటి రోగాలకు పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు.
దమ్మపేట:ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
RELATED ARTICLES