తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరుగుతాయని హొలగుంద తెలుగుదేశం నాయకులు మాజీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సుబాన్ మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకీర్ సిపిఎం ఆర్మీ మోయిన్ ఇబాదు సద్దాం శాలి ఖాదర్ అతరమాం అల్తాఫ్ దిడ్డి నాగప్ప ఐస్ క్రీ మళ్ళీ అభిప్రాయం వ్యక్తం చేశారు హొళగుంద 4 వార్డులో డ్రైనేజీ మరియు సిసి రోడ్ వేయిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చేసే అభివృద్ధి పనులకు ఎంతో సమస్యగా ఉన్న ఈ డ్రైనేజీ మరియు రోడ్డును గతంలో ఎన్నోసార్లు నాయకులకు అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోలేదు. ఈ సమస్యను ఆలూరు ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ గారికి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి నిధులను మంజూరు చేశారు. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి మన ఆలూర్ ఇంచార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గౌరవనీయులైన వీరభద్ర గౌడ్ గారికి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
RELATED ARTICLES