TEJA NEWS TV తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా షేక్ అబ్దుల్ రషీద్ నన్ను నియమించినందుకు… తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ,అచ్చంనాయుడుగారికి నా ధన్యవాదాలు. నా పోస్టుకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వరులు ప్రస్తుతం టిడిపి నంద్యాల అభ్యర్థి ఎన్ ఎం డి ఫరూక్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు .
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా షేక్ అబ్దుల్ రషీద్ నియామకం
RELATED ARTICLES