TEJA NEWS TV : తిరుపతి జిల్లా వరదయ్యపాళెం లో కడూరు బ్రిడ్జి మలుపు వద్ధ ద్వి చక్ర వాహనం-కారు ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన సమాఛారం మేరకు తమిళనాడు చెన్నై కి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కు వచ్చి తిరిగి వెలుతుండగా కడూరు బ్రిడ్జి వద్ధ ఓ కారును ఢీ కొనడం జరిగింది.ఈ ప్రమాదంలో యువకుడి రెండు కాళ్ళు పూర్తిగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.సమాఛారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది యువకుడిని హాస్పిటల్ కు తరలించారు.కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా: ద్విచక్ర వాహనం – కారు ఢీ..యువకుడికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES