
తెలంగాణ: చేగుంట TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లో గల శ్రీ రేణుక మాత ఆటో యూనియన్ మక్కా రాజుపేట రోడ్డుఅంబేద్కర్ విగ్రహం వద్ద రెండు సిమెంటు బెంచీలు ఏర్పాటు చేసిన కుమారులు, వివరాలకు వెళితే చేగుంట పట్టణనికి చెందిన సిరిగోజీ బాల పోచయ్య గత కొన్ని రోజుల కితం అనారోగ్య కారణాలవల్ల మరణించారు, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రవి, స్టాలిన్ నర్సిములు ఆటో స్టాండ్ వద్ద ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రెండు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసారు, తమ ఇబ్బందులు గుర్తించి బెంచిలను ఏర్పాటు చేసినందుకు వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్, రెడ్డిపల్లి మాజీ పిఎసిఎస్ చైర్మన్ వెంగళరావు, మాజీ సర్పంచ్ జగన్ లాల్, ఆటో యూనియన్ సభ్యులు గాండ్ల రవీందర్, రాజు, మహమ్మద్ ఫరీద్, వడ్డే నవీన్, తదితరులు పాల్గొన్నారు