ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం రిపోర్టర్
కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధిస్తారని,అర్థం తెలిపిన.
విజయవాడ శ్రీనగర్ కాలనీలో పుట్టిన ఒక యువకులకు కదా ఎన్నో కష్టాలు ఎదురుకొని డార్టలైట్ సాధించారు యువకులకు పేరు. తాడిబోయిన,లక్ష్మీనారాయణ ఇతనికి,తల్లి లేకపోయినా ,తల్లికిచ్చిన మాట కోసం, నాన్న చెప్పినట్టు విని, అమ్మకి ఇచ్చిన మాట కోసం న్యూఢిల్లీ ఒక్సానా లొకేషన్ ఢిల్లీ ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, యుక్రెయిన్, డాక్టర్ పట్టా సాధించిన డాక్టర్ లక్ష్మీనారాయణ చూసి ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని అతను అన్నారు కావున ఈ యువకులకు చూసి ప్రతి ఒక్కడికే ఆశయం అవ్వాలని కోరుకుంటున్నాం……
డాక్టరెట్ సాధించిన యువకుడు
RELATED ARTICLES