Thursday, May 22, 2025

ట్రాక్టర్‌లో మంటలు – గడ్డివాముతోపాటు దగ్దం


వరంగల్, వర్ధన్నపేట: ఇల్లంద గ్రామ శివారులోని కొత్తపల్లి రోడ్డుపై గడ్డివామును ట్రాక్టర్లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మంటల్లో ట్రాక్టరుతోపాటు గడ్డివాము పూర్తిగా దగ్దమయ్యాయి. అయితే ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, సహాయకులు అప్రమత్తమై బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular