భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
ఆగస్ట్ 28.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో యువజన మరియు క్రీడల కార్యాలయం వారు నిర్వహిస్తున్న జిల్లా ఎంప్లాయిస్ ఆటలు పోటీలలో ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారిని ఆహ్వానించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి . కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం గురించి ప్రసంగించారు.
జాతీయ క్రీడా దినోత్సవం లో పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
RELATED ARTICLES