ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ
ఇటీవల మరణించిన జనసైనికుడు మానుబోతుల శ్రీనివాసరావుకు ఘననివాళి అర్పించిన జనసైనికులు. నందిగామ పట్టణం 14 వ వార్డులో ఇటీవల అకాలమరణం చెందిన మనుబోతుల శ్రీనివాసరావు గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నమస్కరించి ఘన నివాళి అర్పించారు. వారి మరణం పట్టణ పార్టీలో తీరని లోటని వారి కుటుంబంలో ఉన్న 15 మందికి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీలో క్రియా శీలక సభ్యత్వం చేపించరాని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
జనసైనికుడు మానుబోతుల శ్రీనివాసరావుకు ఘననివాళి అర్పించిన జనసైనికులు
RELATED ARTICLES