TEJA NEWS TV :
రిపోర్టర్. దాసరి శేఖర్
ఈరోజు రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో 121 వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని ఉస్మానగర్, ఎర్రబెల్లి, బ్రాహ్మణ వీధి, లలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాటల రామయ్య మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీని ఆదరించండి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు కొత్తూరు వీరయ్య ఆచారి, గోపి, నారా కిషోర్, గోవర్ధన్ ఆచారి, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
జనసేన తోనే సమస్యల పరిష్కారం
RELATED ARTICLES