కామారెడ్డి జిల్లా తేజ న్యూస్ టీవీ
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో లగ్నం సినిమా మూవీ షూటింగ్ ఘనంగా ప్రారంభించారు జనగామ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్లో సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ సారధ్యంలో లగ్నం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జనగామ గ్రామంలో సాంప్రదాయ బద్దమైన సన్నివేశాలలో చిత్రం చిత్రీకరణ జరిగింది సామాన్య కుటుంబంలో జరిగే అతి గొప్ప లగ్గం పండగ యొక్క విధివిధానాలు సాంప్రదాయ ఆచార వ్యవహారాలు సనాతన లగ్గం యొక్క ప్రాముఖ్యత విశ్లేషణ ను వివరిస్తూ ఈ లగ్నం సినిమా ప్రదర్శన జరుగుతుందని సినీ చిత్ర యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. బీబీపేట్ మండల ప్రెస్ క్లబ్ నుండి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కన్న రవి గౌడ్, ఉపాధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్, తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డిని శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
జనగామలో లగ్నం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం
RELATED ARTICLES