హిందూపురం వైసిపి మాజీ సమన్వయకర్త స్వర్గీయ చౌళూరు రామక్రిష్ణ రెడ్డి 47వ జయంతి సందర్బంగా చౌళూరు గ్రామం నందు వారి కుటుంబ సభ్యులు సోదరి మధుమతి రెడ్డి భార్య జ్యోత్స్నా, కుమారుడు తషన్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి,పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
సేవామందిర్ నందు గల బ్లైండ్ స్కూల్ నందు విద్యార్థులకి లేపాక్షి వైస్ ఎంపీపీ అంజిన్ రెడ్డి, ఆటోదాదు, అన్నదాన కార్యక్రమాని నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ రామక్రిష్ణ రెడ్డి చేసిన మంచి పనులను గుర్తు చేసుకొని అటువంటి నాయకుడు మన మధ్యలేకపోవడం బాధాకరం అని తెలిపారు.
చౌళూరు రామక్రిష్ణ రెడ్డి 47వ జయంతి సందర్బంగా అన్నదానం కార్యక్రమం
RELATED ARTICLES