Sunday, March 23, 2025

చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సండ్రుగు శ్రీకాంత్

TEJA NEWS TV

చేగుంట మండలo గొల్లపల్లి   గ్రామానికి చెందిన *చెంది కృష్ణ మరణించిన విషయం* తెలుసుకొని  *దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి   చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సండ్రుగు  శ్రీకాంత్,  వారి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందించారు*.  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ట్రేజరర్ బాల్ రెడ్డి, ST సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ నాయకులు భిక్షపతి, వెంకట్ రెడ్డి, తిరుపతి రెడ్డి,శ్రీను, గణేష్ , చెంది లక్ష్మణ్ , చెంది రామ్ , వెంకటేష్ ,సాయికుమార్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular