నిజాంసాగర్ : చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరణ ప్రకారం.. చిన్న బోయిన అనిల్ (27) అనే వ్యక్తి గురువారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకున్నట్లు చేరుకున్నారు. ఇంట్లో గొడవ కారణంతో నే చనిపోయినట్లు స్పష్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు