వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణ(25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు
దీంతో రమణ అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు
రమణ కళ్లు, కిడ్నీలు, గుండెను సేకరించి ఆరుగురి ప్రాణాలు నిలబెట్టినట్లు జీవన్ దాన్ తెలంగాణ పేర్కొంది
చనిపోతూ ఆరుగురి ప్రాణాలు కాపాడిన వరంగల్ యువకుడు
RELATED ARTICLES