ఆదోని మండల మరియు పట్టణ తెలుగుదేశంపార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా బసాపురం గ్రామం లో ర్యాలీ మరియు LLC కాల్వలో జల దీక్ష ఆదివారం చేయడం జరగింది . ఇందులో మీనాక్షి నాయుడు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు బసాపురం రామస్వామి,సత్యన్న,లక్ష్మినారాయణ,బుద్ధారెడ్డి,వాల్మీకి వెంకటేష్,తిమ్మప్ప ,హన్వల్ బాషా, మరియు యువ నాయకులు భూపాల్ చౌదరీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి,మారుతి నాయుడు,ప్రతాప్ రెడ్డి , వీరేశ్,మరియుఆదోని మండల మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలు, దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా LLC కాల్వలో జల దీక్ష
RELATED ARTICLES