భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకల ఉట్టి కొట్టి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ,పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బొజ్జ నాయక్, ఉప్పతల ఏడుకొండలు, మండల అధ్యక్షులు గోవిందరెడ్డి ,సారేపల్లి శేఖర్, రావికంపాడు గ్రామ శాఖ అధ్యక్షులు బొగిన బోయిన కోటేశ్వర రావు, కార్యకర్తలు అభిమానులు యాదవ సంఘం గ్రామ పెద్దలు. తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
RELATED ARTICLES