Wednesday, January 22, 2025

చండ్రుగొండ: అడ్వాంటే గోల్డెన్ స్పీడ్ వారి మజిలీ-1 మిర్చి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్
సెంటర్. మంగయ్య బంజర్
మండలం. చండ్రుగొండ
స్లగ్. అడ్వాంటే గోల్డెన్ స్పీడ్ వారి మజిలీ-1
యాంకర్ పార్ట్. మంగయ్య బంజర్ మిర్చి తోట వ్యవసాయ రైతు భూక్య బిక్ష, మాట్లాడుతూ మజిలీ వన్ మిర్చి రెండు ఎకరాలు సేద్యం చేశాను . 70 కింటాలు పైన దిగుబడి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ సాయికుమార్ ,డిస్టిబూటర్ వెంకటకృష్ణ ,ఏజెన్సీ ఇంచార్జ్ పుల్లారావు, తాళ్లూరు సతీష్, డీలర్ బూరుగు రవీంద్ర, మిర్చి తోటను పరివేక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular