ఖాజీపేట మండలంలోని ఆంజనేయ కొట్టల్ గ్రామంలో గోపవరం వారి పెళ్లి వేడుకలో ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయకొట్టల్ సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి , తవ్వారిపల్లె సర్పంచ్ తవ్వ అమరేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
గోపవరం వారి పెళ్లి వేడుకలో ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES